విజయవాడ: రైల్వే లోకోషెడ్ ఇంజనీర్లు వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. అందుబాటులో ఉన్న వనరులతోనే కరోనా బాధితులకు ఆక్సిజన్ ఫ్లో మీటర్లను రూపొందించారు. పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లను వైద్య అవసరాలకు తగినట్లుగా మార్పులు చేశారు....
రైల్వే లోకోషెడ్ సిబ్బంది సరికొత్త ప్రయోగం